ଖେଳିବା = ଶିଖିବା

ଖେଳ ମାଧ୍ୟମରେ ପିଲାଟିଏ ସମସ୍ୟା-ସମାଧାନର ଦକ୍ଷତା ନେଇ ଭବିଷ୍ୟତ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହୋଇଥାଏI  

ఇవాళ మీరేం ఆడతారు?

ఆటలో ప్రేమ ఉంది. మీ పిల్లల ఆటల్లో మీరుకూడా పాలుపంచుకోండి. వాళ్ల మెదడు ఎదుగుదలకు తోడ్పడండి. అందులో మీకెంతో ఆనందం దొరుకుతుంది!