షేరింగే కేరింగ్!

ప్రతిరోజూ మీ పిల్లలతో ఆడుకోడానికి కనీసం 30 నిమిషాల సమయం వెచ్చించండి

కల్పనాశక్తిలేని ప్రపంచాన్ని మీరు ఊహించగలరా

పుస్తకాలు, కళలు, విజ్ఞానం, ఆవిష్కరణలు, సహజీవనం – ఇలాంటివేవీ ఉండవప్పుడు. నాటకాల్లాంటివి ఆడేటప్పుడు, ఎక్కువ న్యూరల్ కనెక్షన్లు ఏర్పడి, పెద్దలలో కన్నా ఎక్కువగా పిల్లల మెదడే వృద్ధి పొందుతుందని న్యూరోసైన్స్ నిర్ధారించింది.

ఆడుకోవడం = నేర్చుకోవడం

ఆటలు పిల్లలలో చిక్కులు విప్పే నేర్పును పెంపొదిస్తాయి. వాళ్లను భవిష్యత్తుకు సంసిద్ధం చేస్తాయి.