Click here to learn more about how you can celebrate childhood as a parent or carer

మీ పిల్లలు ఎదిగే ప్రతిదశలోనూ వాళ్లతో కలసిమెలసి ఆడుకోండి.

ఉల్లాసవంతమైన ఆ క్షణాలు, వారిలో విశ్వాసాన్ని, ఉత్సుకతను, సృజనాత్మకతను పెంపొందిస్తాయి.

 

Author: UNICEF India

Follow Bachpan Manao on Social Media

Follow Bachpan Manao, Badhte Jao on Social Media