To learn more about how you can celebrate childhood as a parent or teacher, call 1800 570 0808

కల్పనాశక్తిలేని ప్రపంచాన్ని మీరు ఊహించగలరా

పుస్తకాలు, కళలు, విజ్ఞానం, ఆవిష్కరణలు, సహజీవనం – ఇలాంటివేవీ ఉండవప్పుడు.

నాటకాల్లాంటివి ఆడేటప్పుడు, ఎక్కువ న్యూరల్ కనెక్షన్లు ఏర్పడి, పెద్దలలో కన్నా ఎక్కువగా పిల్లల మెదడే వృద్ధి పొందుతుందని న్యూరోసైన్స్ నిర్ధారించింది.

Author: UNICEF India

Follow Bachpan Manao, Badhte Jao on Social Media